ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ :-
బ్లాక్ ఫంగస్
కరోనా వచ్చి తగ్గిన వ్యక్తులకు బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతుంది. ఇమ్మ్యూనిటి పవర్ తక్కువగా ఉన్న వాళ్లకి ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది. బ్లాక్ ఫంగస్ అనేది ముఖ్యంగా ముక్కునుండి తయారు అయ్యి, కంటిలోకి చేరి ఆ తరువాత బ్రైన్ లోకి వెళుతుంది. కరోన తగ్గినవాలకు ఇమునిటీ పవర్ తక్కువ వుంటే 2-3 days లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడుతుంది. 21 రోజులకి 9000/- అవుతుంది. యాంటీడోస్ injection 21 days తీసుకోవాలి.
లక్షణాలు :-
1. మనలో ఎవరికైనా కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు దగ్గుతున్నప్పుడు బ్లాక్ గా ఏమైనా వస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి.
2. కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. కళ్ళు, ఫేస్ వాపు వస్తుంది.
3. అలాగే నాలుక మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి.
4. కళ్ళు ఎర్రబడటం, జ్వరం, తలనొప్పి, దగ్గు ఉంటాయి.
అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
Thanks for Reading