Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Sankatanaasaka ganesha stotram

◀️ ▶️ 

సంకటనాశన గణేశ స్తోత్రమ్



ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం౹
భక్తవాసంస్మరేనిత్యమాయుః కామర్థ సిద్ధయే౹౹  1

ప్రధమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్౹
తృతీయం కృష్ణపింగాక్షం గజవ్రక్తం చతుర్థకమ్౹౹ 2

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ౹
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తధాష్టమం ౹౹   3

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం౹
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్౹౹    4

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః౹
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ ౹౹ 5

విద్యార్ధీ లభతే విద్యాం ధనార్థీలభతే ధనం౹
పుత్రార్ధీ లభతే పుత్రాన్ మోక్షార్ధీలభతే గతిమ్౹౹  6

జపేత్ గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలంలభేత్౹
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః౹౹   7

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్౹
తస్యవిద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ౹౹         8

( నారద ఉవాచః శ్రీసంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం)

ఇతర స్తోత్రములు

శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

కనకధారా స్తోత్రమ్

ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్

నవరత్నామాలిక స్తోత్రం 

సరస్వతి స్తోత్రము

శ్రీ ఆంజనేయ దండకం

సంకటనాశన గణేశ స్తోత్రమ్

శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం

శ్రీ భ్రమరాంబికాష్టకం

శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రం

శివమానస పూజాస్తోత్రం