◀️ ▶️
శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం
1.
స్పురత్ సహస్రారా శిఖాతి తీవ్రం
సుదర్శనం బాస్కర కోటి తుల్యం
సురద్విషాం ప్రాణ వినాశి, విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే
2.
విష్ణోర్ ముఖోత్ధానిల పూరితస్య
యస్య ధ్వనిర్ దానవ దర్ప హంతా
తం, పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే
3.
హిరణ్మయీం మేరు సమాన సారం
కౌమోదకీం దైత్య కులైక హంత్రీమ్
వైకుంఠ వామగ్ర, కరాభిమృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే
4.
రక్షో సురాణాం కాఠినోగ్రా కంఠ
ఛ్ఛేద క్షర చ్ఛోణిత దిగ్దధారం
తం నందకం నామహరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే
5.
యజ్యా నినాద శ్రవణాత్ సూరాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి, దైత్యాశని బాణ వర్షి
శార్జ్గం సదాహం శరణం ప్రపద్యే
6.
శశంఖ చక్రం స గదాసి శార్జ్గం
పీతాంబరం కౌస్తుభవత్స చిహ్నం
శ్రియా సు మేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే
( భారతీయ సనాతన ధర్మం గురించి, దేవుళ్ళలో ఉన్న గొప్ప మహత్యాన్ని గురించి వివరించే స్తోత్రమే ఈ స్తోత్రం)
ఇతర స్తోత్రములు
శ్రీ మహాలక్ష్మి అష్టకమ్,
కనకధారా స్తోత్రమ్
ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్
నవరత్నామాలిక స్తోత్రం
సరస్వతి స్తోత్రము
శ్రీ ఆంజనేయ దండకం
సంకటనాశన గణేశ స్తోత్రమ్
శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం
శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం
శ్రీ భ్రమరాంబికాష్టకం
శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రం
శివమానస పూజాస్తోత్రం