Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

◀️                ▶️ 

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం


నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై 'న' కారాయ నమః శ్శివాయ ||1||


మందాకినీ నలిలచందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ

మందార పుష్ప భహుపుష్ప సుపూజితాయ

తస్మై 'మ' కారాయ నమః శ్శివాయ ||2||


శివాయ గౌరీ వదనాబ్జ బృంద -

సూర్యాయ దక్షాధ్వర నాశనాకాయ

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ

తస్మై 'శి' కారాయ నమః శ్శివాయ ||3||


వశిష్ఠ కుంభోద్భవగౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానరలోచనాయ

తస్మై 'వ' కారాయ నమః శ్శివాయ ||4||


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

తస్మై 'య' కారాయ నమః శ్శివాయ ||5||


పంచాక్షర మిదం పుణ్య యఃపఠేచ్ఛివసన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేనా సహమోదతే ||6||

   ( ఇతి శ్రీ మచ్ఛంకరాచార్య విరచితం శివపంచాక్షర స్తోత్రం సంపూర్ణం౹)

ఇతర స్తోత్రములు

శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

కనకధారా స్తోత్రమ్

ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్

నవరత్నామాలిక స్తోత్రం 

సరస్వతి స్తోత్రము

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం