Hello Every One...
My name is soujanyam.
This is my Telugu website....
My website have all temple details and devotional full latest details in Telugu language. any one please read and given comment in contact us page. i replied to every one.
For more details Click Here
My YouTube channel (subscribe) Link ; https://bit.ly/3rpTTFU
Telugu
soujanyam గురించి సంపూర్ణంగా వివరించాలంటే ఒక పెద్ద అ గ్రంథమే అవుతుంది. ఈ soujanyam లో భక్తి మరియు ఆరోగ్యం, news, beauty... మొ౹౹ విషయాల గురించి పూర్తి సమాచారం అందించడానికి శతవిధాలా ప్రయత్నం జరిగింది.
సుమారు పది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి నాగరికత ఎలా పెరుగుతూ ఉందని మనకు తెలుసు కానీ దాని గురించి పూర్తి సమాచారం అందుకుని నాకు తెలిసినంతవరకు ఇందులో పొందుపరచడం జరిగింది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొందరు మిత్రులు నన్ను కలిసినప్పుడు డిజిటల్ లో కూడా వర్క్ నేర్చుకుంటున్నారని తెలిసింది. నేను దానిని నేర్చుకోలేకపోయినా విషయ సేకరణ జరగటం వల్ల ఈ website ద్వార తెలుగులో సమచారాన్ని మీకు అందిస్తున్నాను.
తెలుగు ని బంగారపు నక్షత్రంగా వర్ణిస్తూ తెలుగు గురించి తెలుగు యొక్క పూర్తి సమచారాన్ని పాఠకులకు అందచేయాలనే సహృదయంతో ఈ పుస్తకాన్ని మీ ముందు ఉంచుతున్నాను. పాఠనాశక్తిగల పాఠక దేవుళ్ళు ఈ soujanyam ను ఆదరించి, మరిన్ని రచనలు చేసే అవకాశాన్ని కల్పిస్తారని కోరుతూ....
మీ,
soujanyam👀 - soujanya🙏
English
soujanyam would be a great book to fully explain. Hundreds of attempts have been made to provide complete information on devotion and health, news, beauty, etc. in this soujanyam.
We know how civilization has been growing since about ten to twelve years ago but as far as I know the complete information about it is embedded in it. When some friends met me two or three years ago I learned that they were also learning to work in digital. Although I could not learn it, I have included the information in Telugu through this Gold Book as the content is being collected.
Describing Telugu as a golden star, I am kindly placing this book in front of you to give the readers complete information of Telugu about Telugu. The Reading Gods' Reading Gods have embraced soujanyam and asked for the opportunity to write more ....
Yours,
soujanyam👀 - soujanya🙏