◀️ ▶️
Founding New Idol in Karnataka
అందరికీ నమస్కారం
ఈరోజు మేము కర్ణాటకలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నా ప్రదేశంలో ఒక విష్ణుమూర్తి విగ్రహం గురించి అందరికి తెలియచేయాలి అనుకుంటున్నాము.
12వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం యొక్క పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా RARE గా దొరికే విగ్రహాలలో ఈ విగ్రహం ఒకటి. ఈ విగ్రహం చూడటానికి చాలా అందంగా అలాగే చక్కటి కళాకృతి తో చెక్కబడి ఉంది. ఇప్పుడు మనం ఈ విగ్రహం యొక్క పూర్తి వృత్తాంతాన్ని తెలుసుకుందాం.
భారతదేశంలో ముఖ్య రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక రాష్ట్రంలో దొరికిన విష్ణుమూర్తి విగ్రహం
సక్లేశ్పూర్ పట్టణంలో
హసన్ అనే జిల్లాలో
హోయశాల అనే గ్రామంలో
హెలెబెడు అనే ప్రాంతంలో ఇసుక తవ్వకాల్లో బయటపడింది. ఈ ప్రాంతం హేమవతి నది ఒడ్డున ఉంది. ఈ విగ్రహం 4.5 అడుగుల ఎత్తుతో నల్లరాతి విగ్రహం గా ఉంటుంది ఈ విగ్రహం చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది అయితే ఈ విగ్రహం చన్నకేశవస్వామి వారి విగ్రహాన్ని పోలి ఉంటుంది.
బేలూరు లోని చన్నకేశవ స్వామి వారి ఆలయం మొత్తం కూడా అందంగా చక్కటి కళాకృతి తో చెక్కబడి ఉంటుంది. బేలూరు ఆలయంలోని విగ్రహం హోయసల రాజవంశానికి చెందినదిగా.... గతంలో ఈ ప్రాంతాన్ని హొయసల రాజు పాలించే వారిని వారి కట్టడాలపై వాస్తు శిల్పం కూడా చెక్కే వారిని వాస్తు శాస్త్రాన్ని ఆ విగ్రహాల పై చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనకు దొరికిన విగ్రహం కూడా అలాగే ఉండి అలాగే వాస్తు శాస్త్రం కూడా చెక్కబడి ఉంటే ఈ విగ్రహాన్ని కూడా హోయసల రాజవంశానికి చెందినదిగా పరిశోధకులు చెబుతున్నారు మనకి దొరికిన విగ్రహం 12వ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తుంది.
ఈ విగ్రహం తవ్వుతున్నప్పుడు Earth Mover తగిలి విగ్రహానికి కుడివైపున పగుల్లు ఏర్పడిందని భూమిని తవ్వుతున్న వ్యక్తి ఆ విగ్రహాన్ని చూసి చాలా ఆతృతగా వెంటనే ఈ సమాచారాన్ని పైవారికి అందించారు.
ఈ విగ్రహాన్ని సేకరించి వారి గ్రామంలో పునరుద్ధరిస్తున్న చన్నకేశవ ఆలయ ప్రాంగణంలో భద్రపరిచారు అలాగే అక్కడి గ్రామస్తులు కూడా స్వామివారికి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహం చాలా పురావస్తుది కావడంతో పరిశోధకులూ మరియు మ్యూజియం వారు విగ్రహాన్ని అప్పగించాలని గ్రామస్తులును కోరుతున్నారు. ఎందుకంటే ఈ విగ్రహం డ్యామేజ్ అయినందున ఈ విగ్రహాన్ని పూజకు ఉపయోగించరని ఈ విషయాన్ని గ్రామస్తులకు వివరించి ఈ విగ్రహాన్ని అప్పగిస్తే మ్యూజియంలో భద్రపరుస్తామని చెబుతున్నారు.
ఇతర ఆలయాలు
బ్రహ్మపుత్రానది స్టోరీ
హనుమాన్ పుట్టిన ప్రదేశం గురించి నిర్వహించిన సభ
కొత్తగా దొరికిన విష్ణుమూర్తి విగ్రహం
English Language
Sand Extraction New Found In KARNATAKA (Channakesava swamy)
Hello everyone,
Today we want to inform you about a statue of Lord Vishnu at the place where sand excavations are being carried out in KARNATAKA.
I feel lucky to bring to your attention the full details of this 12th century statue because which statue is one of the RAREST found statue this statue is is very beautiful to look at as well as carried with fine art work now let us know the full story of this Statue.
servived in sand excavation in an area called Helebedu. This place is located on the banks of the river Hemavathi. The statue is a blackstone with a height of 4.5 feet. Which is also very beautiful look at but this statue is similar to there statue of chennakesava Swamy.
The entire temple of Chennakesava Swamy in Belur is also beautifully carved. The idol in the Belur Temple belongs to the Hoyasala dynasty...
In the past the area was ruled by the Hoysala king, who also carved architectural sculptures on their buildings. Well digging the statue the earth mover hit it India crack appeared on the right side of the Statue.
The idol was collected and preserved in premises of the Chennakesava Temple. Which is being renovated in their villages are also worshiping the Swami. However as a statue is very archaeological researchers and the Museum are asking the villagers to hand over the Statue of them. The villagers were told that the idol would need to be used for worship as the idol was damaged and if the idol is handed over, it will be kept in a Museum.
Other temples
A meeting held about the birthplace of Hanuman