అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము
లంకాయాం శాంకరీ దేవి - కామాక్షి కంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవి - చాముండా క్రౌంచ పట్టణే
అలంపురే జోగులాంబా - శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ - మహూర్యాం ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళి - పీఠాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి - మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపీ - ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి - గయామాంగల్యగౌరికా
వారణాస్యాం విశాలాక్షి - కాశ్మీరేయ సరస్వతీ
అష్టాదశ శక్తి పీఠాని యోగీనా మతిదుర్లభం
సాయం ప్రాతః పఠేనిత్యం సర్వశత్రు వినాశనం |
సర్వదివ్యహరం రోగం సర్వ సంపత్కరం శుభం ॥