సాంప్రదాయాలు
తరతరాలుగా మనం వింటున్న, క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు.
1. సోమవారం తలకు నూనె రాయరాదు.
2. ఒంటి కాలిపై నిలబడ రాదు.
3. మంగళవారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.
4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంపరాదు.
5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి.
6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు.
7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు.
8. సూర్యాస్తమయం తరువాత ఇల్లు వూడ్చరాదు.
9. పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు.
10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాదు.
11. భోజనం మధ్యలో లేచి పోరాదు.
12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.
13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.
14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు తుడవకూడదు.
15. గోడలకు పాదం ఆనించి పడుకోరాదు.
16. రాత్రి వేళలో బట్టలు ఉతక రాదు.
17. విరిగిన గాజులు వేసుకోరాదు.
18. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి.
19. చేతి గోళ్ళను కొరకరాదు.
20. అన్న, తమ్ముడు & తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు.
21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు.
22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు.
23. భోజనం తరువాత చేతిని ఎండ పెట్టవద్దు.
24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు.
25. ఇంటి గడపపై కూర్చోరాదు.
26. తిన్న తక్షణమే పడుకోరాదు.
27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.
28. చేతులు కడిగిన పిమ్మట ఝాడించరాదు.
29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.
30. ఎంగిలి చేతితో వడ్డించరాదు.
31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు
32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు
33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు
34. చిరిగిన అంగీలు, బనియన్లు ఇతరత్రా దుస్తులను ధరించరాదు
35. ఇంటి లోపలికి చెప్పులు బూట్లు దరించి రారాదు
36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ.
37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి
38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు
39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు.
40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు
41. అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు
42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి.
43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి.
44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి
45. మఠాలు దేవాలయానికి చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాత తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.
46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.
మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.
మన పూర్వీకులు చెప్పిన వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి
.
*తరతరాలుగా మనం వింటున్న, క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు*
1. సోమవారం తలకు నూనె రాయరాదు.
*****___________*****-----------------------*****

*****___________*****-----------------------*****\
27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.
*****___________*****-----------------------*****
28. చేతులు కడిగిన పిమ్మట ఝాడించరాదు.
*****___________*****-----------------------*****
29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.
*****___________*****-----------------------*****
30. ఎంగిలి చేతితో వడ్డించరాదు.
*****___________*****-----------------------*****
31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు
*****___________*****-----------------------*****
32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు
*****___________*****-----------------------*****
33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు
*****___________*****-----------------------*****
34. చిరిగిన అంగీలు, బనియన్లు ఇతరత్రా దుస్తులను ధరించరాదు
*****___________*****-----------------------*****
35. ఇంటి లోపలికి చెప్పులు బూట్లు దరించి రారాదు
*****___________*****-----------------------*****
36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ.
*****___________*****-----------------------*****
37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి
*****___________*****-----------------------*****
38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు
*****___________*****-----------------------*****
39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు.
*****___________*****-----------------------*****
40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు
*****___________*****-----------------------*****
41. అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు
*****___________*****-----------------------*****
42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి.
*****___________*****-----------------------*****
43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి.
*****___________*****-----------------------*****
44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి
*****___________*****-----------------------*****
45. మఠాలు దేవాలయానికి చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాత తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.
*****___________*****-----------------------*****
46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.
మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.
మన పూర్వీకులు చెప్పిన వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.
హిందూ సంస్కృతీ,సంప్రదాయాలు తెలుగు భాష ద్వారా,మన సంప్రదాయాలు"
# Ancient Traditions# Cultural Heritage# Historical Practices# Traditional Festivals# Rituals and Ceremonies# Folklore# Mythology# Ancient Customs# Ethnology# Religious Traditions# Archaeology# Anthropology# Historical Events# Traditional Art and Craft# Cultural Practices# Heritage Sites# Ancient Wisdom# Traditional Medicine# Cultural Preservation# Ancient Music and Dance