Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

raghavendrastotras

 


Read In తెలుగు English / हिंदी


 Sri Guru Raghavendra Stotram


శ్రీ రాఘవేంద్ర స్తోత్రమ్


శ్రీ పూర్ణ బోధ గురుతీర్థ పయోబ్ధి పారా 

కామారి - మాక్షవిషమాక్ష శిరస్పృశన్తీ|

పూర్వోత్తరామిత తరంగ చరత్సుహంసా 

దేవాళిసేవిత పరాంఘ్రీ పయోజ లగ్నా.    || 1 ||


జీవేశ భేద గుణపూర్తి జగత్సు సత్వ|

నీ చోచ్చభావ ముఖనక్రగణై స్సమేతా| 

దుర్వాద్యజాపతి గిలైర్గురు రాఘవేంద్ర: 

వాగ్దేవతా సరిదముం విమలీకరోతు ||    || 2 || 


శ్రీ రాఘవేంద్రస్సకల ప్రదాతా|

స్వపాదకంజద్వయ భక్తి మధ్భ్య:॥

అఘాద్రి సంభేదన దృష్టి వజ్ర: 

క్షమాసురేంద్ర్యోవతుమాం సదాయమ్.    || 3 ||


శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ 

నిషేవణాల్లబ్ధ సమస్త సంపత్ |

దేవస్వభావో దివిజద్రుమోయ|

మిష్టప్రదోమే సతతం సభూయాత్    || 4 ||



భవ్యస్వరూపో భవదుఃఖతూలః 

సంఘాగ్ని చర్యః సుఖదైర్యశాలీ|

సమస్త దుష్టగ్రహ నిగ్రహేశో

దురత్య యోపప్లవసింధుసేతుః    || 5 ||


నిరస్తదోషో నిరవద్యవేషః 

ప్రత్యర్థి మూకత్వ నిదానభాష: 

విద్వత్పరిజ్ఞేయ మహావిశేషో 

వాగ్వైఖరీ నిర్జిత భవ్యశేషః|    || 6 ||  


సంతాన సంపత్పరిశుద్ధ భక్తి: 

విజ్ఞాన వాగ్దేవాసుపాటవాదీన్ |

దత్వా-శరీరోత్థి సమస్త దోషాన్ 

హత్వా సనోవ్యాద్గురురాఘవేంద్ర:    || 7 ||


యత్పాదోదక సంచయః స్సురనదీముఖ్యా పగాసాదితా, 

సంఖ్యానుత్తమ పుణ్యసంఘ విలసత్ప్రఖ్యాత పుణ్యావహః|

దుస్తాపత్రయనాశనో భువి మహావంద్యా సుపుత్రప్రదో, 

వ్యంగస్వంగ సమృద్ధిదో గ్రహామహాపాపాపహస్తాంశ్రయే || || 8 || 


యత్పాదకంజరజసా పరిభూషితాంగా 

యత్పాదపద్మమధుపాయితమానసాయే

యత్పాదపద్మ పరికీర్తన జీర్ణవాచ:

స్తద్దర్శనందురితకాననదావభూతమ్.    || 9 || 


సర్వతంత్రస్వతంత్రోసౌ, శ్రీమధ్వ మత వర్ధనః| 

విజయీంద్ర కరాబ్జోత్థ, సుఖీంద్ర వరపుత్రక:||    || 10 || 


శ్రీరాఘవేంద్రో యతిరాట్, గురుర్మే స్యాద్భయాపహః | 

జ్ఞానభక్తి సుపుత్రాయుర్యశః, శ్రీపుణ్యవర్ధనః ||    || 11 || 


ప్రతివాది జయస్వాంత, భేద చిహ్నాదరోగురు: 

సర్వ విద్యా ప్రవీణోన్యో, రాఘవేంద్రాన్న విద్యతే ||    ||12|| 


అపరోక్షీకృతశ్రీశః, సముపేక్షిత భావజః 

అపేక్షిత ప్రదాతాన్యో, రాఘవేంద్రాన్న విద్యతే ||    || 13 || 


దయాదాక్షిణ్య వైరాగ్య, వాక్పాటవ ముఖాంకితః

శాపానుగ్రహశక్తోన్యో, రాఘవేంద్రాన్న విద్యతే. ||    || 14 ||


అజ్ఞాన విస్మృతి భ్రాంతి, సంశయాపస్మృతిక్షయాః | 

తంద్రా కంప వచ: కౌంఠ్య, ముఖాయే చేంద్రియోద్భవా:| 

దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్ర ప్రసాదతః ||    || 15 ||



“ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః" ఇత్యష్టాక్షర మంత్రతః |

జపితాద్భావితాన్నిత్యం ఇష్టార్థాస్స్యుర్నసంశయః ||    || 16 || 


హంతునః కాయజాన్ దోషాన్ఆత్మాత్మీయ సముద్భవాన్|| 

సర్వానపి పుమర్థాంశ్చ దదాతు గురురాత్మవిత్ ||    || 17 || 


ఇతికాలత్రయే నిత్యం ప్రార్థనాం యః కగోతి సః|| 

ఇహా ముత్రాప్త సర్వేష్ణో మోదతే నాత్రసంశయః||    || 18 ||


అగమ్యమహిమాలోకే రాఘవేంద్రో మహాయశాః|| 

శ్రీమధ్వమత దుగ్ధాబ్ధి చంద్రోవతు సదానఘః ||    || 19 || 


సర్వయాత్రా ఫలావాప్యై యథాశక్తి ప్రదక్షిణమ్|| 

కరోమి తవ సిద్ధస్య వృందావనగతం జలం|| 

శిరసా ధారయామ్యద్య సర్వతీర్థ ఫలాప్తయే ||    || 20 || 


సర్వాభీష్టార్థ సిద్ధ్యర్థం నమస్కారం కరోమ్యహం| 

తవసంకీర్తనం వేద శాస్త్రార్థ జ్ఞానసిద్ధయే ||    || 21 || 


సంసారేఽక్షయ సాగరే ప్రకృతిఽతో గాధే సదా దుస్తరే|

సర్వావద్య జలగ్రహై రనుపమైః కామాది భంగాకులే| 

నానావిభ్రమదుర్భ్రమేఽమిత భయస్తోమాధి ఫేనోత్కటే| 

దుఃఖోత్కృష్ట విషేసముద్ధర గురోమామగ్న రూపం సదా. ||    || 22 || 


రాఘవేంద్ర గురుస్తోత్రం యః పఠేద్భక్తి పూర్వకం|

తస్య కుష్ఠాది రోగాణాం నివృత్తి స్త్వరయా భవేత్ ||    || 23 || 


అంధోపి దివ్యదృష్టి స్స్యాదేడ మూకోపి వాక్పతిః | 

పూర్ణాయుః పూర్ణ సంపత్తి: స్తోత్రస్యాస్య జపాధ్భవేత్ ||    || 24 ||


యః పిభేజ్జల మేతేన స్తోత్రేణై వాభిమంత్రితం|

తస్యకుక్షి గతా దోషాః | సర్వే నశ్యంతి తత్క్షణాత్ ||    || 25 ||


యద్బృందావన మాసాద్య పంగుః ఖంజోపి వా జనః 

స్తోత్రేణానే యః కుర్యాత్ ప్రదక్షిణ నమస్కృతీ:|| 

స జంఘాలో భవేదేవ గురురాజ ప్రసాదతః ||    || 26 ||


సోమసూర్యోపరాగేచ పుష్యార్కాది సమాగమే

యోనుత్తమ మిదం స్తోత్రం అష్టోత్తరశతం జపేత్ | 

భూతప్రేత పిశాచాది పీడాతస్య న జాయతే ||    || 27 ||


ఏతత్ స్తోత్రం సముచ్చార్యగురోర్బృందావనాంతికే |

దీప సంయోజనాత్ జ్ఞానం పుత్రలాభో భవేత్ధ్రువం ||    || 28 ||


పరవాదిజయో, దివ్యజ్ఞాన భక్త్యాదివర్ధనం| 

సర్వాభీష్టప్రవృద్ధిః స్యాన్నాత్రకార్యా విచారణాః ||    || 29 || 


రాజచోర మహావ్యాఘ్ర సర్పనకాది పీడనం 

నజాయతే స్య స్తోత్రస్య ప్రభావాన్నాత్ర సంశయః ||    || 30 ||


యోభక్త్యా గురురాఘవేంద్ర చరణద్వంద్వం స్మరన్యః పఠేత్ | 

స్తోత్రం దివ్యమిదం సదాన హి భవేత్ తస్యా సుఖం కించన | 

కింత్విష్టార్థ సమృద్ధిరేవ కమలానాథప్రసాదో దయాత్ |

కీర్తిర్ధిగ్విదితా విభూతిరతులా “సాక్షీహయాస్యోత్రహి” ||    || 31 ||


ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః 

కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిర్హ్యప్పణాభిదై: ||    || 32 ||


పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | 

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ||    || 33 ||


ఆపాద మౌళి పర్యంతం గురూణామా కృతిం స్మరేత్ | 

తేన విఘ్నః ప్రణశ్యంతి సిద్ధ్యంతిచ మనో రథా: ||    || 34 ||


దుర్వాద్విధ్వాంతరవయే వైష్ణవేందీవ రేందవే| 

శ్రీరాఘవేంద్ర గురవే నమోత్యంత దయాలవే ||    || 35 || 


మూకోపి యత్ప్రసాదేన ముకుంద శయనాయతే | 

రాజ రాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే ||    || 36 || 


ఇతి శ్రీరాఘవేంద్ర స్తోత్రం సంపూర్ణం.


ఫలం : సర్వరక్షాకరమైనది ఈ స్తోత్రం.

Download PDF file for free download



ఇతర శ్రీ రాఘవేంద్ర స్తోత్రరత్నాలు


1. శ్రీ రాఘవేంద్ర స్తోత్రమ్........... 

2. అణుస్తోత్రమ్...............

3. శ్రీ రాఘవేంద్ర కవచమ్.......... 

4.శ్రీరాఘవేంద్ర మంగళాష్టకమ్...........

5. రాఘవేంద్రాష్టోత్తర శతనామావళిః .....

6. యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రమ్.....