Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

anu stotram in telugu

 


Read In తెలుగు English / हिंदी


 సర్వశక్తి సంపన్నమైన 

 

అణుస్తోత్రమ్ 

   



దుర్వ్యాదిధ్వాంతరవయే

వైష్ణవేందీవరేందవే |

శ్రీరాఘవేంద్ర గురవే 

నమో అత్యంత దయాలవే||    ||1||

 

 

శ్రీ సుధీంద్రాబ్ధి సంభూతాన్ 

రాఘవేంద్ర కలానిధీన్|

సేవే సుజ్ఞాన సౌఖ్యార్థం 

సంతాపత్రయ శాంతయే||    ||2||   

 

    

అఘం ద్రావయతే యస్మాత్

వేంకారో వాంఛితప్రదః 

రాఘవేంద్ర యతిస్త స్మా 

ల్లోకే ఖ్యాతో భవిష్యతి ||    ||3||

 

 

వ్యాసేన వ్యుప్తబీజః శ్రుతిభువి 

భగవత్పాదులబ్ధాంకురశ్రీః |

ప్రత్నైరీషత్ర్పభిన్నోజని 

జయమునినా, సమ్యగుద్భిన్న శాఖ: ||4||

 

 


మౌనీశ వ్యాసరాజాదుదిత 

కిసలయః పుష్పితోయం జయీంద్రా

దద్య శ్రీ రాఘవేంద్రాద్విలసతి 

ఫలితో మధ్వసిద్ధాంతశాఖీ||    ||5|| 

 

ఇతి రాఘవేంద్ర అణుస్తోత్రం సమాప్తం.