Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Motivational topics by soujanyam

  

 మహిళల రక్షణ కోసం రైల్వే శాక కుదిర్చిన ఒప్పందం 🤝

        అభివృద్ధి పేరిట సాగుతున్న కార్యక్రమాలలోనూ జనం ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా రవాణా కార్యక్రమాలు నిమిత్తం పిల్లల నుంచి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చిన్నారులు ప్రయాణించటానికి ఎగిరే వాహనాలు, రైలు, బస్సులు ఉపయోగించి మార్గ నిర్ధశకలతో పాటు సమయాన్ని తక్కువ చేయాలనీ కోరుకుంటారు. కొన్ని సందర్భంలోనూ కుటుంబంతో కాకుండా ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో రైలు ప్రయాణం ప్రత్యేకమైనది.

           ఈ కార్యక్రమాన్ని రిజర్వేషన్ బోగీలకే కాకుండా జనరల్ కోచ్ లకు కూడా అందిస్తున్నారు. పేదవారు మధ్యతరగతి వాళ్లలో ప్రజలు ఎక్కువగా జనరల్ బోగీలులో  ప్రయాణం చేస్తున్నారని రైల్వే రక్షక దళ బృందం ఒక ప్రతేక ధైర్యాన్ని మహిళలకు అందిస్తున్నారు.



        మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రయాణం కోసం పగలు నడిచే రైళ్లలో మాత్రమే కాకుండా, రాత్రి నడిచే రైళ్లలో కూడా ఈ సదుపాయం కల్పిస్తునట్టు పేర్కొన్నారు.


ముఖ్యాంశాలు:✍️

1. ప్రపంచంలో అతిపెద్ద శాఖలలో రైల్వే శాఖ ఒకటి.
2. నిత్యం కోట్లాదిమంది ఈ రైల్వే శాఖను ఉపయోగించి ప్రయాణం చేస్తూ ఉంటారు.
3. వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు ముందుకు తీసుకువస్తుంది.
4.  బ్రిటిష్ ప్రభుత్వం ఈ రైల్వే శాఖను భారత్ కు తీసుకువచ్చింది
1. ప్రపంచంలో అతిపెద్ద శాఖలలో రైల్వే శాఖ ఒకటి.
2. నిత్యం కోట్లాదిమంది ఈ రైల్వే శాఖను ఉపయోగించి ప్రయాణం చేస్తూ ఉంటారు.
3. వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు ముందుకు తీసుకువస్తుంది.
4.  బ్రిటిష్ ప్రభుత్వం ఈ రైల్వే శాఖను భారత్ కు తీసుకువచ్చింది


హలో ఫ్రెండ్స్ 🫰 నా పేరు సౌజన్య 😃 నాది సౌజన్య బ్లాగ్ 👀😊

ఈ ఆర్టికల్ తో నేను మీతో నా వెబ్సైట్ గురించి తెలియజేస్తున్నాను ఈ ఆర్టికల్ మీకు నచ్చితే 🤩 బ్లాక్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.

 

మంచి మాట:-


మనుషుల్ని నమ్మొచ్చా!😃 వద్దా!😄

           మనుషుల్ని నమ్మొచ్చా అని విషయంలో ఆత్మ పరిశీలన  చేసుకోవటం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న మనుషుల భావద్వేగాలను,  సృజనాత్మకతను, వాళ్ళ అనుమానాలు, భయాలు, వాస్తవము అని గ్రహించి విశ్లేషించాలి. ఈ లక్షణాలను గ్రహించిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది కీలక ప్రశ్న. ముఖ్యంగా మనిషి మనసు పెట్టి చూస్తే తన చుట్టూ ఉన్న ప్రతి వాతావరణం పాజిటివ్ గా కనిపిస్తుంది. అది ఎప్పుడు అర్థమవుతుందంటే వ్యక్తి బాల్యం, యవ్వనం, గృహస్థం, వార్ధక్యాలలో జీవితాన్ని గడుపుతారు. కొందరు ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి వారి వాతావరణాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. వారు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. అటువంటివారు అంగవైకల్యం వాళ్లతో సమానం. అలాంటి వారు రాబందులా తోటి వారితో ప్రవర్తిస్తూ వారి సంతోషాలను దూరం చేసుకుంటారు అన్నది పెద్దల మాట.

 

అహం బ్రహ్మసి :😇

 గెలవాలని స్ఫూర్తితో పోరాడు ఓడిన బాధను తట్టుకోగలవు. ఎలాగైనా గెలవాలి అన్న అహంకారంతో పోరాడకు ఓడితే ఓటమి తట్టుకోలేవు.

 

ఆరోగ్యమా మజాకానా :😌

 ఆరోగ్యాని సాధించాలన్న తపన అందరికి ఉంటుంది. ఆలా సాధించక పోతే మనిషి బ్రతుకు వ్యర్థం అవుతుంది అని పెద్దల మాట. ఆరోగ్యం సాధించటానికి ఏం చేయాలో, ఏమి కావాలో, వీటి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది డబ్బు గురించి కొంతమంది కీర్తి గురించి ప్రస్తావిస్తూ అదే జీవితం అనుకుని తపన పడుతూ ఉంటారు.


అధికారుల జగనాటకం : ✍️


     ఒక ఎత్తు కాకపోతే మరొక ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం అన్నట్టు అధికారులకి కాలు నెలమీద నిలబడటం లేదు అనుకుంటా! అధికారం చేతిలో ఉండేసరికి నిరంతరం పనిచేస్తున్న వర్కర్స్ ప్రాణాలను బలి కొనడం అధికారుల పథకం కిందకి వస్తుందేమో . అధికారుల చేతి వాటంతో వర్కర్స్ స్వప్నాలను సాకారం కాక వారి బ్రతుకులు దుర్భరమవుతున్నాయి. దీనికి జవాబుదారి ఎవరు. వర్కర్స్ బ్రతుకులు విధ్వంసం చేసి అధికారులు ఒక సంస్థగా ఏర్పడి ఆధిపత్యని చెలాయిస్తే వర్కర్స్ కి విప్లమాత్పక మార్పులు రావా? వర్కర్స్ కలలని కొండేక్కించి వారు మోయలేని బాధ్యతలను వారికీ అప్పచెప్పి, లెక్కపత్రం లేకుండా నిర్వహణ చేస్తే వారి బ్రతుకులు అంధకారం అవ్వవా. అడిగే వాడు లేడు అని వీర్రవిగుతున్న అహంకారపు అధికారులు. 


హలో ఫ్రెండ్స్ 🫰 నా పేరు సౌజన్య 😃 నాది సౌజన్య బ్లాగ్ 👀😊

ఈ ఆర్టికల్ తో నేను మీతో నా వెబ్సైట్ గురించి తెలియజేస్తున్నాను ఈ ఆర్టికల్ మీకు నచ్చితే 🤩 బ్లాక్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.


Give comment's