* పచ్చదనం వచ్చె సీతాకొకచిలుకలు ఎగిరే *
సీతాకోకచిలుకలు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ రంగు రంగుల సీతకొకచిలుకలను చూసి పట్టుకోవాలని చిన్న పిల్లలు మాదిరి వాటి వెనకాతల పరుగులు పెడతాము కదా! మన చిన్ననాటి జ్ఞాపకాలలో ఇదొకటి. ఈ తరం పిల్లలకు ఏమీ తెలియదు గాదు కదా వాటిని చూడటానికి ఏదైనా పార్కుకి పోవాల్సిందే. కానీ... ఈ కాలంలో ఒకామె తన అపార్ట్మెంట్ లో సీతాకొకచిలుకలని వేల సంఖ్యలో పెంచుతున్నదటా! ఇదిగో మీలాగా నేను కూడా ముందు విని షాక్ అయ్యా, అందుకే ఆమె కోసం ఈ న్యూస్ మీ ముందుకు తీసుకువచ్చా. చూడటానికి చక్కగా ఉన్న తెలుగింటి ఆణిముత్యమే మన ప్రియాంక గారు.
మందార,ప్రకృతి,ఆవాలు,గొంగళి పురుగు,google తల్లి,సీతాకోకచిలుకలు,pinkఅందుకు గాను ఆవిడా..... తన పిల్లలు కూడా ప్రకృతిని ఆస్వాదించాలని టెర్రర్స్ పైన గార్డెన్ ఏర్పాటు చేసారు. ఈ ఆలోచన ఆవిడను బటర్ ఫ్లై మామ్.... గా మార్చింది. వెంటనే ఆమె మొదట కూరగాయలు, పూలు, ఆకుకూరల... మొక్కలను పెంచి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో కొంతకాలం మొక్కల్ని పెంచారు.
మహిళల రక్షణ కోసం రైల్వే శాక కుదిర్చిన ఒప్పందం 🤝
ఒక రోజున గొంగళి పురుగు ఒకటి తన మొక్కల మీద పాకడం గమనించారు. దానిని తీయబోతుంటే ఆకుల్ని కదా తింటుంది అని వదిలేసారు. కొంతకాలానికి అందమైన సీతాకోకచిలుకగా మారి ఎగురుతుందటా.... ఆ రంగు రంగుల సీతాకోకచిలుక అలా ఎగురుతుంటే పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేశారు. అది గమనించిన ఆవిడ ఇంకా ఎక్కువ సీతాకోక చిలుకలను పెంచాలని మరిన్ని మొక్కలని ఏర్పాటు చేశారు. అలా ఆవిడ 3,500 రకాల సీతాకోకచిలుకలను పెంచడానికి కారణమయ్యారు. అవి వేల రంగుల్లో ఎగురుతుంటే చూడటానికి చూడ ముచ్చుటగా ఉంది. అసలు ఈ ఆర్టికల్ రాసాక colours కి first mother ఎవరా అని తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే google తల్లి pink colour అని చెప్పింది. వెంటనే మీ కోసం రంగులలో అతి పురాతనమైన రంగు ఏదో మీకు తెలుసా! అదేనండి పింక్ కలర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే నిజం. అని రాసేశా.... మీకు నచ్చితే ఒక లైక్మొ వేసుకోండి. సరే మనం topic లోకి వెళ్ళిపోదాం.....
ఆవిడ సీతాకోకచిలుకలను పెంచడానికి అవి ఎక్కువగా వేటిని ఆకర్షిస్తాయా అని ప్రియాంక గారు దృష్టి సారించారు. అందుకోసం ఆవిడ ప్రత్యేకంగా తన బాల్కనీలోన కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు.
మీకు ప్రయత్నించాలని ఉందా:- ఒకసారి try చేసేయండి : -
మొదట పెద్దగా కాకుండా చిన్నగా వాటికోసం మందార, ఆవాలు, సువాసన వచ్చే పూల మొక్కలు వంటి వాటిని పెంచండి. గుడ్లు పెట్టటానికి ఒక తోట్టే ఏర్పాటు చెయండి. గుడ్లు పెట్టడానికి నూరువరహాలు మొక్క, సొంపు, కరివేపాకు, పాల పిండి మొక్క వెంట మొక్కలు ఏర్పాటు చేయండి.
నోట్లు బెస్ట్ నా లేక కోయిన్స్ బెస్ట్ నా
Progress రిపోర్ట్ పెట్టాను. మార్కులు మిరే వెయ్యండి.
వాటికి తగినంత ఎండ అందేలాగా ఏర్పాటు చేసి అక్కడక్కడ నారింజ పండు కోసి ఉంచడం వల్ల వాటికీ కావాల్సిన పోషకాలు అంది చిలుకలు గుడ్లు పెట్టటానికి ఇష్టపడతాయి. మీరు కూడా ఇలా పెంచాలంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీరు కూడా ఫ్యూచర్లో బటర్ఫ్లై మామ్.... అవ్వచ్చు. అయితే మీరు ఈ ట్రెండ్ ని ప్రయత్నిస్తారా.
హలో ఫ్రెండ్స్ 🫰 నా పేరు సౌజన్య 😃
ఇది నా సౌజన్య బ్లాగ్ 👀😊
ఈ ఆర్టికల్ తో నేను మీతో నా వెబ్సైట్ గురించి తెలియజేస్తున్నాను ఈ ఆర్టికల్ మీకు నచ్చితే 🤩 బ్లాక్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలి మెంబర్స్ కి షేర్ 🤝 చేయండి.
మంచి మాటలు :- ✍️
అప్పులు చేస్తూ ఆడంబరంగా బతికడం కన్నా..... గంజి నీళ్లు తాగి గౌరవంగా బతకడం మేలు.
Jokes:- 😜
కొత్తగా పెళ్లి అయినా ప్రతి వ్యక్తి పెళ్లి తర్వాత తెలుసుకునే అద్భుతాలు రెండే రెండు
1. శ్రీమతి కన్నీళ్లు 🥹
2. పక్కింటామె చిరునవ్వు 😉
Give comment's