Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Raghavendra sthuthi

 శ్రీ రాఘవేంద్రస్తుతి


ఆగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశాః| 

శ్రీమధ్వమత దుగ్ధాబ్ధి చంద్రోఽవతు సదానఘః || ||1||


శ్రీ రాఘవేంద్రో యతిరాట్ గురుర్మేస్యాద్భయావహః |

జ్ఞానభక్తి సుపుత్రా యుర్యశః శ్రీ పుణ్య వర్ధనః|| ||2||


దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటన ముఖాంకితః |

శాపానుగ్రహశక్తోఽన్యో రాఘవేంద్రా న్న విద్యతే || ||3||




 పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ|

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే|| ||4||


 ఓం శ్రీ రాఘవేంద్రాయనమః ఇత్యష్టాక్షర మంత్రతః | 

జపితా ద్భావితాన్నిత్య మిష్టార్థాస్యు ర్నసంశయః || ||5||



Details of Lord Raghavendra Swamy

Parents: Gopikamba, Thimanna Bhatta

Born: 1595, Bhuvanagiri

Guru: Sudheendra Tirtha

Books: Sudha Parimala

Children: Lakshminarayanacharya Swami

Died: 23 July 1671, Mantralayam