Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

hanuman chalisa chanting benefits in telugu language by soujanyam

హనుమాన్ చాలీసా అనుగ్రహ ఫలం:- 


           సమస్త లోకాలకు ఆదర్శం.. ఆరాధ్య దైవం... ఆంజనేయుడు. వాల్మీకి విరచిత రామాయణ అంతర్భాగ సుందరకాండ సంగ్రహ రూపమే 'హనుమాన్ చాలీసా', వాల్మీకి మహర్షి రచించిన శ్రీ రామాయణం నందున్న 24000 శ్లోకాల సారాంశంలో ఉన్న బీజాక్షరాలను తులసీదాసు హనుమాన్ చాలీసా 40 దోహలలో పెట్టారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తులసీదాసును మెచ్చుకొని భక్తితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినవారికి సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన ఫలితమొస్తుందని వరమిచ్చారు.




           అభీష్ట సిద్ధులనిచ్చి, అద్భుత ఫలితాలను ప్రసాదించే 'హనుమాన్ చాలీసా' పారాయణం ద్వారా హనుమంతుడిని ఆరాధిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసాధకులుగా హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ధర్మ పరిరక్షణలో కర్తవ్యోన్ముఖులుగా తీర్చిదిద్దేందుకు ధర్మ జాగరణ సమితి కృషి చేస్తున్నది. విశ్వశ్రేయస్సు కొరకై సంకల్పించిన శ్రీ హనుమాన్ చాలీసా పారాయణములో మనమంతా పాల్గొని పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ హనుమంతుని దివ్యానుగ్రహము పొందుదాం!!!

 

ఇతర ఆలయాలు

బ్రహ్మపుత్రానది స్టోరీ

హనుమాన్ పుట్టిన ప్రదేశం గురించి నిర్వహించిన సభ

 హనుమాన్ చాలీసా అనుగ్రహ ఫలం:-

కొత్తగా దొరికిన విష్ణుమూర్తి విగ్రహం

 




 English Language


 Hanuman Chalisa Chanting Benefits

           Ideal for all worlds .. Adorable God ... Anjaneya. Hanuman Chalisa is a synopsis of the Sundarakanda, an integral part of the Ramayana, written by Valmiki. Sakshata praised Sri Ramachandra Tulsidas and said that those who recite Hanuman Chalisa with devotion will get the result of reciting the complete Ramayana. Worship of Hanuman through the recitation of Hanuman Chalisa, which bestows auspicious Siddhas and bestows miraculous results, brings success. Dharma Jagarana Samithi is working to motivate the Hindu community as practitioners and make them responsible in the preservation of Dharma. Sri Hanuman Chalisa Recitation Vishwasanti Mahayagyan - Purnahuti and Hindu Chaitanya Sammelana Mahotsava program for the welfare of the universe.