◀️ యుగాలు ▶️
ప్రపంచ కాలాన్ని ప్రాచీనులు నాలుగు భాగాలుగా విభజించారు. ఈ నాలుగు భాగాలకు - నాలుగు యుగాలుగా భావించారు.
అందులో మొదటి యుగాన్ని కృతయుగం గాను,
రెండవ యుగాన్ని త్రేతాయుగం గాను,
మూడవ యుగాన్ని ద్వాపరయుగం గానూ,
చివరి యుగాన్ని కలియుగం గాను -
నామకరణం చేసి కాలసమయం మొత్తాన్ని 43లక్షల 20వేల సంవత్సరాలుగా నిర్ధారించి ఆ సమయానికి మహాయుగంగా కీర్తించారు.
కృతయుగం: జరిగిన సంవత్సరాలు: 17 లక్షల 28 వేల యేండ్లు.
త్రేతాయుగం: జరిగిన సంవత్సరాలు: 12 లక్షల 96 వేల యేండ్లు.
ద్వాపరయుగం: జరిగిన సంవత్సరాలు: 8 లక్షల 64 వేల యేండ్లు.
కలియుగం: ప్రస్తుతం జరగాల్సిన సంవత్సరాలు: 4 లక్షల 32 వేల యేండ్లు. ఈ కిందవి చదవండి👇👇
కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు?
మావుళ్ళమ్మ అమ్మవారు ఆలయ చరిత్ర, భీమవరం
బ్రహ్మపుత్రానది స్టోరీ
హనుమాన్ పుట్టిన ప్రదేశం గురించి నిర్వహించిన సభ
హనుమాన్ చాలీసా అనుగ్రహ ఫలం:-
కొత్తగా దొరికిన విష్ణుమూర్తి విగ్రహం
ఈ కిందవి చదవండి👇👇
కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు?
మావుళ్ళమ్మ అమ్మవారు ఆలయ చరిత్ర, భీమవరం
బ్రహ్మపుత్రానది స్టోరీ
హనుమాన్ పుట్టిన ప్రదేశం గురించి నిర్వహించిన సభ
హనుమాన్ చాలీసా అనుగ్రహ ఫలం:-
కొత్తగా దొరికిన విష్ణుమూర్తి విగ్రహం