Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Pressmeet about hanuman birthplace

ఆంజనేయుడు జన్మస్థలం పై టిడిపి - హనుమత్ భూమి ట్రస్ట్ మధ్య జరిగిన చర్చ.


            తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు మరియు గోవిందానంద సరస్వతి గారి మధ్య శ్రీ హనుమంతుల స్వామి వారు ఏడు కొండలపైనే జన్మించారా లేక కర్ణాటకలోని కిష్కిందలో జన్మించార అని ప్రస్తుతం చర్చలు జరిగాయి. కానీ హనుమంతుడు జన్మస్థలం ఎక్కడ అన్న విషయం ప్రకటించలేదు. ఆధారాలు తోటి ఎదురెదురుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అలాగే శ్రీ గోవిందానంద సరస్వతి గారు ఇరువురు సాక్ష్యాధారాలతోటి ఎదురెదురుగా కూర్చుని చర్చించుకున్నారు. ప్రస్తుతం శ్రీ హనుమంతుని వారి జన్మస్థలం చర్చ విఫలమయింది.


           

        ఈ చర్చలో పాల్గొన్న వాళ్లు టిటిడి పండితులు మరియు హనుమజన్మభూమి ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి గారు. ఇందులో ttd పండితులు అంజనాద్రినే హనుమంతు వారి జన్మస్థలమని అధికారికంగా ప్రకటన చేయగా కర్ణాటకలోని కిష్కిందనే ఆంజనేయుడు జన్మస్థలమని గోవిందానంద సరస్వతి గారు ప్రకటించారు. 


TTD పండితులు :-


          ఈ చర్చలో 5 పురాణాలు పలు గ్రంథాలను పరిశీలించిన టీటీడీ ౼ 12, 13 వ శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని చూపించారు. కర్ణాటకలోని పంబా సరస్సు వద్ద ఉన్న హంపిలో ఉన్న కిష్కింద కేవలం క్షేత్రం మాత్రమేనని వారి భావనని చెప్పారు.  అంజనాద్రికి వృషభాద్రి అనే పేరు ఉంది. ఆంజనేయుడు సూర్యబింబంని పండుగా భావించి ఎగిరింది వెంకటాద్రి నుండే అని ttd వాలు అధికారికంగా ప్రకటించారు. 12 సంవత్సరాల పాటు అంజనాదేవి ఆకాశగంగ తీర్ధంలో తపస్సు చేసినట్టు పౌరాణిక, చారిత్రక ఆధారాలు సేకరించినట్టు టీటీడీ april 21 2021 శ్రీరామనవమి రోజున ఆంజనేయుడి జన్మ స్థలం గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు.


శ్రీ గోవిందానంద సరస్వతి గారు.


          -   చర్చలో చూపించిన ఆధారాలు ప్రామాణికంగా లేవని. కాలాన్ని బట్టి హనుమంతుడు జన్మ స్థలంని గుర్తించవచ్చని ప్రకటించారు అంతేకాకుండా శృంగేరి పీఠాధిపతులు తిరుపతి చిన్న జీయర్ స్వామీజీ గారు వంటి పెద్దపెద్ద పీఠాధిపతులు మధ్య హనుమంతుడు జన్మస్థలం గురించి చర్చ జరగాలని, హనుమంతుడి జన్మ అనేది తల్లి యొక్క ఊరిలో గాని లేదా తండ్రి యొక్క ఊరిలో గాని జననం జరగాలి అంతేకానీ జపాలిలో ఎలా జన్మిస్తారని, కొన్ని కోట్ల సంవత్సరాల కిందట జన్మించిన హనుమంతుని జన్మస్థలం చర్చ బహిర్గతం అవ్వాలని అవసరమైతే సోషల్ మీడియా ముందు హనుమంతుని జన్మ స్థలం గురించి చర్చ జరపాలని బహిర్గతంగా ప్రకటించారు. 


ఇతర ఆలయాలు

బ్రహ్మపుత్రానది స్టోరీ

హనుమాన్ పుట్టిన ప్రదేశం గురించి నిర్వహించిన సభ

కొత్తగా దొరికిన విష్ణుమూర్తి విగ్రహం

 




 English Language 





Discussion between TDP - Hanumat Bhoomi Trust on the birthplace of Anjaneya


            Tirumala Tirupati Temple scholars and Govindananda Saraswati are currently debating whether Sri Hanuman Swami was born on the seven hills or in Kishkinda in Karnataka. But the birthplace of Hanuman has not been announced. Evidence The Thirumala Tirupati Temple as well as Sri Govindananda Saraswati sat opposite each other with the evidence and discussed. At present their birthplace discussion of Sri Hanuman has failed.



           Participants in the discussion were TTD scholars and Govindananda Saraswati, founder of the Hanumajanmabhoomi Trust. In it ttd scholars officially declared Anjanadri as the birthplace of Hanuman while Govindananda Saraswati declared that Kishkindane was the birthplace of Anjaneya in Karnataka.


TTD Scholars: -


          This discussion shows that Anjanadri is mentioned in many works of TTD ౼ 12th and 13th century which examined 5 texts of various texts. Kishkinda in Hampi at Pamba Lake in Karnataka said their concept was just a field. Anjanadri is also known as Vrishabhadri. Ttd Valu officially announced that Anjaneya considered the sun image to be a festival and flew from Venkatadri. TTD has published a book on the birthplace of Anjaneya on April 21 2021 Sri Ramanavami, collecting mythological and historical evidence that Anjanadevi performed penance in the Akashganga Tirtha for 12 years.


Sri Govindananda Saraswati

          - The evidence shown in the discussion is non-standard. It has been announced that Hanuman's place of birth can be traced back to time and that there should be a discussion about the birthplace of Hanuman among the great prelates like Sringeri dean Tirupati Jiyar Swamiji Garu. It has been publicly announced that the birthplace of Hanuman should be discussed in front of social media if the birthplace discussion is to be exposed.




Other temples



The Story of the Brahmaputra


A meeting held about the birthplace of Hanuman


Newly found idol of Vishnu