Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నోట్లు బెస్ట్ నా లేక కోయిన్స్ బెస్ట్ నా #soujanyam @soujanyam

         నోట్లు బెస్ట్ నా లేక కోయిన్స్ బెస్ట్ నా 

Progress రిపోర్ట్ పెట్టాను. మార్కులు మిరే వెయ్యండి. 


  పొరపాటుపడ్డాము... ఇదేమీ పాత రోజులు కాదు.... సరిగ్గా చూస్తే రూపాయి మారకపు విలువ రోజురోజుకీ గణనీయంగా పెరుగుతుంది. దేశంలో పెరుగుతున్న వినియోగాల దృష్ట్యా ప్రజలకు అనుగుణంగా నోట్ల తయారీ నాణ్యతను RBI పెంచింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరం నందు తిరిగి  ఇలా ప్రింట్ చేయించటం వల్ల ఎంత ఖర్చు అయ్యిందో ఒకసారి తెలుసుకుందామా.....


RBI :- 10/- రూపాయిల నోటికి 96 పైసలు చొప్పున ఒక వెయ్యి (1000) నోట్ లు ముద్రించటానికి 960/- ఖ ర్చు చేస్తుంది.


పచ్చదనం వచ్చె సీతాకొకచిలుకలు ఎగిరే 😃

అదే 20/- రూపాయిల నోటికి 95 పైసలు చొప్పున ఒక వెయ్యి (1000) నోట్ లు ముద్రించటానికి 950/- ఖర్చు చేస్తుంది. 

 


50/- నోట్ ఒకటికి 1.13 పైసల చొప్పున 1000 నోట్ లకి 1,130/- ఖర్చు చేస్తుంది. 


100/- నోట్ ఒకటికి 1.170 పైసల చొప్పున అంటే 1000 నోట్ లకి 1,170/- అవుతుంది. 


200/- నోట్ ఒకటికి 2.37 పైసల చొప్పున అంటే 1000 నోట్ లకి 2,370/- అవుతుంది.


500/- నోట్ ఒకటికి 2.29 పైసల చొప్పున అంటే 1000 నోట్ లకి 2,290/- అవుతుంది.


అంటే... 200 నోట్ లకి అయ్యే ఖర్చు కంటే 500 నోట్లకి అయ్యే ఖర్చు ఎక్కువ అని గమనించవచ్చు. అలాగే నోట్ల తయారీ కి అయ్యే ఖర్చు కంటే నాణాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది అది ఎలాగో ఇవుడు తెలుసుకుందాము. 


మహిళల రక్షణ కోసం రైల్వే శాక కుదిర్చిన ఒప్పందం 🤝 


అదే తయారీ నాణానికి అయితే 

1 రూపాయి నాణెంకి 1.11 పైసలు చెప్పున 1000 నాణాలకి 1,110/- అవుతుంది.


అదే 2 రూపాయి నాణెంకి అయితే 1.28 పైసలు చెప్పున 1000 నాణాలకి 1,280/- అవుతుంది.


అదే 5 రూపాయి నాణెంకి అయితే 3.69 పైసలు చెప్పున 1000 నాణాలకి 3,690/- అవుతుంది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం డిజిటల్ లో అమౌంట్ pay చేసే లా చుస్తునారు. భవిష్యత్తులో ఈ మార్పు కి శ్రీకారం చుట్టారు.


Give comment's