👈 👉
Carona Exercises
1. ప్రశాంతంగా ఫ్రీగా కూర్చోవాలి. ప్రతి Exercise ను 10 నుండి 15 సార్లు చేయాలి.
2. శ్వాసని ముక్కునుండి తీసుకొని నోటితో వదలాలి.
3. శ్వాసను ముక్కునుండి తీసుకొని నోటితో విజిల్ రూపంలో నెమ్మదిగా వదలాలి.
4. Breathని ముక్కు నుండి తీసుకుని శ్వాసని బిగించి 1,2, 3,4,5, అని అంకెలను లెక్క పెట్టిన తర్వాత నోటితో శ్వాసను వదలాలి.
5. Breath ని ముక్కు నుండి తీసుకుంటూ చేతులను పైకి లేపాలి. Breathను వదులుతూ చేతులను కిందికి దింపాలి.
6. ఒక గ్లాసు వాటర్ లో straw ఉంచాలి. ముక్కు నుండి తీసుకున్న శ్వాసను straw లోపలి నుంచి వాటర్ లోపలికి గాలిని bubbles రూపంలో వదలాలి.
7. Sparrow Meter తీసుకొని శక్తికొలది గాలిలో బాల్స్ ను ఉంచాలి.
8. గాలిని నోటితో "హ హ" అంటూ గెట్టిగా వదలాలి.
ప్రతి exercise ను 10-15 సార్లు చేయాలి.
Other Topics