కనకధారాస్తోత్రం
కనకధారాస్తోత్రంని ఎవరైతే నిత్యం ఇంటిలో పటిస్తారో వారిఇంటగొప్ప అదృష్టం కలిసివస్తుంది. అంతేకాకుండా ఉన్నతిస్థాయి అధ్యాత్మిక భావనకు లోనవుతారు.
వన్దేవన్దారు మన్దార మిన్దిరానంద కందలం |
అమన్దానన్ద సందోహ బన్ధురం సింధురాననమ్ ||
అఙ్గ౦ హరేః పులక భూషణమాశ్రయ న్తీ
భృంగాంగ సేవ ముకుళాభరణం తమాలం |
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్య దాస్తు మమ మంగల దేవతయాః ||
ముగ్థాముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |
మాలా దృశో ర్ముధుకరీవమహోత్పలేయాసా
మేశ్రియం దిశతు సాగరసమ్భవాయాః ||
విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష
మానంద హేతు రధికం మురవిద్విషోపి |
ఈషన్నిషీదతు మయి క్షణ మిక్షణార్థం
ఇందీవరోదర సహోదర మిందిరాయాః ||
ఆ మిలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం |
ఆ కేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం,
భూత్యై భవే న్మమ భుజంగశయాంగనాయాః ||
కాలామ్బుదాళి లలితోరసి కైటభారే
ర్దారాధరే స్ఫురతి యా తటి దంగనేవ |
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ౹౹
బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీల మయీ విభాతి |
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః ||
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజీ మధు మాథిని మన్మథేన |
మయ్యాపతే త్తదిహ మంథర మిక్షణార్థం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయాః ||
దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మి న్నకించిన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయదూరం
నారాయణప్రణయినీనయనామ్బువాహః ||
ఇష్టావిశిష్టమతయోపి యయాదయార్ద్ర
దృష్టా స్త్రీవిష్టప పదం సులభం భజన్తే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ||
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభ రీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యైనమ స్త్రీభువనైక గురో స్తరుణ్యై ||
శ్రుత్యై నమోస్తు శుభకర్మఫల ప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్యైనమోస్తు శతసత్ర నికేతనయాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై ||
నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై ||
నమోస్తు హేమాంబుజపీఠికాయై
నమోస్తు భూమండలనాయికాయై |
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్జ్గాయుధ వల్లభాయై ||
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణో రురసిస్థితాయై |
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై ||
నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై
నమోస్తుభూత్యై భువన ప్రసూత్యై |
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై ||
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మా మేవ మాత రనిశం కలయంతుమాన్యే ||
యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకస్య సకలార్ధ సంపదః |
సంతనోతి వచనాంగమానసై
స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే ||
సరసిజనయనే! సరోజహస్తే!
ధవళతరాంశుక గంధమాల్యశోభే! |
భగవతి! హరివల్లభే మనోజ్ఞే!
త్రిభువనభూతికరి! ప్రసీద మహ్యమ్ ||
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగీం |
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్దిపుత్రీమ్ ||
కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః ||
బిల్వాటవీ మధ్య లసత్సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టాం |
అష్టాపదామ్భోరుహ పాణి పద్మాం
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ ||
కమలాసన పాణినాలలాటే
లిఖితా మక్షరపంక్తి మస్య జంతో: |
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనికద్వార నివాస దుఃఖ దోగ్ద్రీమ్ ||
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృగృహం మురారే: |
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందమ్ ||
స్తువంతి యే స్తుతిభి రమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం |
గుణాధికాం గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధభావితాశయా: ||