Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

శివమానస పూజాస్తోత్రం

◀️                ▶️ 

శివమానస పూజాస్తోత్రము


శ్లో౹౹

రత్నైఃకల్పిత మాసనం హిమాజలైఃస్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగ మదామోదాంకితం చందనం౹

జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ౹౹ 1


సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం

శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం

తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభోస్పీకురు ౹౹ 2


ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం

వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా ౹

సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా హేతత్సమస్తంమయా

సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ౹౹ 3


ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణాశ్శరీరం గృహం

పూజా తే విషయోప భోగరచనా నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో

యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం ౹౹ 4


కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధం

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ౹౹ 5


ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం


(ఈ స్తోత్రం ఒకసారి పటిస్తే శివుణ్ణి లఘున్యాస సమహన్యాసాలతో పూజించిన ఫలితం లభిస్తుంది. ప్రతిరోజూ రెండు పూటలా పటిస్తే శివుణ్ణి - నమక చమకాలతో సహా అభిషేకించిన పుణ్యం లభిస్తుంది.)


ఇతర స్తోత్రములు

శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

కనకధారా స్తోత్రమ్

ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్

నవరత్నామాలిక స్తోత్రం 

సరస్వతి స్తోత్రము

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం

శ్రీ భ్రమరాంబికాష్టకం

శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రం

శివమానస పూజాస్తోత్రం