మనసాంప్రదాయాలు
ప్రతి ఇంటిలో నిత్యం నిద్రించే దిశ ఫలితాలు
తూర్పు దిశకు తల ఉంచి నిద్రిస్తే - సుఖం, సంతోషం
పడమర దిశకు తల ఉంచి నిద్రిస్తే - ఆందోళన
ఉత్తరం దిశకు తల ఉంచి నిద్రిస్తే - అనారోగ్యం, మరణం
దక్షిణ దిశకు తల ఉంచి నిద్రిస్తే - కీర్తి, వృద్ధి, శాంతి
ఈశాన్యం దిశకు తల ఉంచి నిద్రిస్తే - కలహాలు, రుణాలు
ఆగ్నేయం దిశకు తల ఉంచి నిద్రిస్తే - రుణబాధలు
వాయువ్యం దిశకు తల ఉంచి నిద్రిస్తే - నెగిటివ్ ఆలోచనలు
నైరుతి దిశకు తల ఉంచి నిద్రిస్తే - అభివృద్ధి